Legendary Actor Girish Karnad Passed Away In His Bengaluru Residence || Filmibeat Telugu

2019-06-10 1

Noted legendary actor, Girish Karnad passed away in his Benguluru residence today. He was 81 and due to age related issues.
#girishkarnad
#tollywood
#kollywood
#venkatesh
#chiranjeevi
#bengaluru

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది నటుడు గిరీష్ కర్నాడ్ మృతి చెందారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం బెంగుళూరులో కన్నుమూశారు. కన్నడ చిత్రం 'సంస్కార' ద్వారా 1970లో నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన తెలుగు, తమిళం, మళయాలం చిత్రాలతో పాటు అనేక హిందీ చిత్రాల్లో నటించారు. కర్నాడ్ నటించిన చివరి చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా 2017లో వచ్చిన 'టైగర్ జిందా హై'. ఇందులో RAW చీఫ్ పాత్రలో నటించారు.